Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Children's Day Special

Children's Day Special

అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు. భారత తపాళా శాఖ ప్రతి సంవత్సరం ఈ రోజు తపాలా బిళ్ళను విడుదల చేస్తుంది. మరింత సమాచారం కోసం క్రింద ఉన్న pdf ఫైల్ ను డౌన్లోడ్ చేయగలరు. 

14th Nov. is celebrated all over India every year as Children’s Day in loving memory of Pt. Jawaharlal Nehru, the first Prime Minister of our country. He was a true friend of children. He profoundly loved them and kept them dear to his heart. Therefore children called him ‘Chacha Nehru’.
     His great love for roses as well as children is a well-known fact. In fact he often compared the two, saying that children were like the buds in a garden. They should be carefully and lovingly nurtured, as they were the future of the nation and the citizens of tomorrow. He felt that children are the real strength of a country and the very foundation of society.


 As a tribute to this great man and his genuine love for children, his birthday is celebrated all over India as ‘UNIVERSAL CHILDREN’S DAY’. A day of fun and fanfare. It is not only a national holiday, but is celebrated with singing, dancing and storytelling in schools and colleges as well as on radio and television. Special functions are held to honour children all over the country.
హెచ్చరిక: ఈ వెబ్సైట్లోని సమాచారాన్ని ఇతర వెబ్ సైట్ వారు కాపీ చేసి వారి  వెబ్ సైట్ పేరుతో వాటర్ మార్క్ వేసి ఉంచరాదు. 


        childrens day , childrens day celebrations, childrens day speech, childrens day essays,  jawaharlal nehru biography in telugu, jawaharlal nehru biography in english
Previous
Next Post »
0 Komentar

Google Tags