Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET-UG 2024: All the Details Here

 

NEET-UG 2024: All the Details Here

నీట్ (యూజీ) - 2024: పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 26-07-2024

NEET-UG 2024: రీ-రివైజ్డ్ ఫలితాలు విడుదల   

CLICK FOR RE-REVISED SCORE CARD

FINAL KEY 26-07-2024

WEB NOTE 26-07-2024

WEBSITE

====================

UPDATE 05-06-2024

NEET UG 2024: ఫలితాలు విడుదల

CLICK FOR SCORE CARD

MAIN PAGE

WEB NOTE ON RESULTS

FINAL KEY

WEBSITE

====================

UPDATE 02-05-2024

NEET-UG 2024: పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీ: 05/05/2024  

CLICK FOR ADMIT CARDS

PRESS NOTE ON ADMIT CARDS

WEBSITE

====================

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ (నీట్ యూజీ 2024) పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షను మే 5న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రకటించింది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.

నీట్ యూజీ సిలబస్ లో స్పల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. నీట్ యూజీ-2024 నూతన సిలబస్కు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో మార్పులు చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) తాజాగా వివరాలను ప్రకటించింది. అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/ బయోటెక్నాలజీతో సైన్స్లో ఇంటర్మీడియట్/ ప్రీ-డిగ్రీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 17 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు రుసుం: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,700 కాగా, జనరల్ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జండర్ అభ్యర్థులు రూ.1,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 09.02.2024

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 09.03.2024

పరీక్ష తేది: 05.05.2024

పరీక్ష సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు.

ఫలితాల విడుదల తేదీ: 14.06.2024  

====================

NOTIFICATION

APPLY HERE

SYLLABUS

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags