CHECK YSR
RYTHUBHAROSA PAYMENT STATUS
'రైతు
భరోసా' డబ్బులు పడ్డాయా? లేదా?..
ఇలా తెలుసుకోండి
'వైఎస్సార్
రైతు భరోసా-పీఎం కిసాన్' పథకం కింద లబ్ధిదారులైన రైతుల
బ్యాంక్ అకౌంట్లో ఏపీ ప్రభుత్వం రూ.5,500 జమ చేసింది. అయితే
అవి పడ్డాయా?. లేదా? ఏ బ్యాంక్
అకౌంట్లో పడ్డాయి? అనే వివరాలను ఆన్ లైన్ లో తెలుసుకోవచ్చు.
దీని కోసం వైఎస్సార్ రైతు భరోసా వెబ్ సైట్ లోకి వెళ్లి పేమెంట్ స్టేటస్ మీద క్లిక్
చేసి ఆధార్ నెంబర్ టైప్ చేస్తే డబ్బులు వచ్చాయా? లేదా?
అనేది తెలుస్తుంది.
Check your Payment
Status

Good scheme for farmers
ReplyDelete