Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP 1st year & 2nd year intermediate March-2020 results



ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలు
ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ రోజు సాయంత్రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లౌడ్ విధానంలో విడుదల చేశారు.  ఈ సారి ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్ట్ ల వారీగా మార్కుల రూపంలో, సెకండ్ ఇయర్ ఫలితాలను గ్రేడ్ల రూపంలో ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు వెబ్‌సైట్లో హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఈ నెల 15 నుంచి మార్కుల మెమోలను bie.ap.gov.in వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్లౌడ్ సర్వీస్ ద్వారా ముందస్తుగా రిజిస్టర్ చేసుకున్న వెబ్ సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉండేలా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది.
ముఖ్యాంశాలు
>మొదటి సంవత్సరంలో 59% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
>రెండో సంవత్సరంలో 63% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
>ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు.
>మొదటి సంవత్సరం ఫలితాల్లో మొదటి స్థానం: కృష్ణా జిల్లా (75%), రెండో స్థానం: పశ్చిమ గోదావరి, గుంటూరు (65%), మూడో స్థానం: విశాఖపట్నం (63%)
>రెండో సంవత్సరం మొదటి స్థానం: కృష్ణా జిల్లా, రెండో స్థానం: పశ్చిమ గోదావరి (71%), మూడో స్థానం: నెల్లూరు, విశాఖపట్నం (68 శాతం)
>మొత్తం 10,65,155 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.
>ఇంటర్‌ మొదటి సంవత్సరం 5,07,228 మంది, రెండో సంవత్సరం 4,88,795 మంది పరీక్షలు రాశారు.
>ఒకేషనల్‌ మొదటి సంవత్సరం 39,139 మంది, రెండో సంవత్సరం 29,993 మంది పరీక్షలు రాశారు.
ఇంటర్ పరీక్షలు మార్చి-2020 రీకౌంటింగ్ & స్కాన్ చేయబడిన సమాధాన పత్రాల రీవెరిఫికేషన్ వివరాలు..
Recounting & Scanned copy-cum-Re-verification of answer scripts details..CLICK HERE
Check your results..
Eenadu website Results
Inter 1st year results
Inter 2nd year results
Server-2 click here
Vidyavision website
Inter 1st year Results
Inter 2nd year Results
CLICK HERE
Manabadi website
Inter 1st year Results
Inter 2nd year Results
Official website
https://bie.ap.gov.in

Previous
Next Post »

2 comments

  1. 𝓟𝓵𝓮𝓪𝓼𝓮 𝓭𝓪𝓽𝓪 𝓼𝓲𝓻

    ReplyDelete
  2. 𝓡𝓮𝓼𝓾𝓵𝓽𝓼 𝓭𝓪𝓽𝓪

    ReplyDelete

Google Tags