Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Inter Exams March-2020 Payment for Recounting & Scanned copy-cum-Re-verification of answer scripts-certain instructions

Intermediate Public Examinations March-2020 Online application / Payment for Recounting & Scanned copy-cum-Re-verification of answer scripts-certain instructions issued – Regarding
Rc.No.318/B-B4/March 2020, Dated:12-06-2020


ఇంటర్ ప్రాక్టికల్స్కు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ లో కూడా రీకౌంటింగ్, రీవెరిఫికేషను బోర్డు అవకాశం కల్పించింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నకు ఈ నెల 29 వరకు గడువు పొడిగించినట్లు ఇంటర్‌ విద్యామండలి ప్రకటించింది. విద్యార్థులు నిర్ణీత రుసుము చెల్లించి బోర్డు వెబ్ సైట్ https://bie.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేయవచ్చన్నారు.

Previous
Next Post »
0 Komentar