Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

What do these stickers on the fruit mean?



What do these stickers on the fruit mean?
పండ్ల పై కనిపించే ఈ స్టిక్కర్లకు అర్దం ఏంటి?
పండ్లు కొనుగోలు చేసినప్పుడు వాటిపై ఉండే స్టిక్కర్లను గమనించే ఉంటారు. కానీ వాటికి అర్దం ఏంటనే విషయం చాలా మంది కి తెలియదు. స్టిక్కర్ పై 3 లేదా 4 అంకె తో మొదలైన నాలుగు అంకెల నెంబర్ ఉంటే ఆ పండు ను కొన్ని రసాయనాలు, సహజసిద్ధమైన ఎరువుల సాయంతో పండించారని అర్దం. ఇక, 9 అంకెలతో మొదలైతే అవి సేంద్రీయ ఎరువులతో సహజసిద్ధంగా పండించారని అర్దం. అలాగే 8 అంకెతో మొదలైతే జన్యువుల మార్పిడి తో పండించారని అర్దం.


Previous
Next Post »
0 Komentar

Google Tags