Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Agriculture Graduate Trainee Engineers (AGT) and Graduate Engineer Apprentices (GEA) jobs in IFFCO


                                   

Agriculture Graduate Trainee Engineers (AGT) and
 Graduate Engineer Apprentices (GEA) jobs in IFFCO
ఇఫ్కోలో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ ఇంజనీర్‌లు మరియు
 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ ఉద్యోగాలు  
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్(ఇఫ్కో).. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల యూనిట్లలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టులు: అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రెయినీ(ఏజీటీ), గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ (జిఇఎ)
అర్హత: బీఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణత ఉండాలి (ఏజీటీ), ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి (జిఇఎ)
వయసు: ఆగస్టు 1, 2020 నాటికి 30ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఆన్‌లైన్ టెస్ట్, ఫైనల్ ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 23, 2020.

పూర్తి సమాచారం క్లిక్ చేయండి: http://iffco.in/

Abbrevations:
IFFCO: Indian Farmers Fertilizers Cooperative Limited
GEA: Graduate Engineer Apprentice
AGT: Agriculture Graduate Trainee

Previous
Next Post »
0 Komentar

Google Tags