Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Advance 2020 - Results on Oct 5 – Question Papers released




JEE Advance 2020 - Results on Oct 5 – Question Papers released
జేఈఈ అడ్వాన్స్ కు 96 శాతం హాజరు ఫలితాలు Oct 5 - ప్రశ్నాపత్రాలు విడుదల
 దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు 96 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ఐఐటీ ఢిల్లీ తెలిపింది. మొత్తం 1.6 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్ల డించింది. గతేడాది 600 సెంటర్లలో పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది కోవిడ్ నేపథ్యంలో ఆ సంఖ్యను 1,000కి పెంచినట్లు చెప్పింది. గతేడాది పరీ క్షలను 164 నగరాల్లో నిర్వహించగా, ఈ సారి ఆ సంఖ్యను 222కు పెంచి నట్లు తెలిపింది. అక్టోబర్ 5న ఫలితాలను వెల్లడించనున్నారు.
పేపర్ 1 మరియు 2 రెండింటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ కోసం జెఇఇ అడ్వాన్స్డ్ 2020 ప్రశ్నపత్రాలు ఇప్పుడు jeeadv.ac.in లో అందుబాటులో ఉన్నాయి.👇

Previous
Next Post »
0 Komentar

Google Tags