Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Various Jobs in IPC (Indian Pharmacopoeia Commission)


Various Jobs in IPC (Indian Pharmacopoeia Commission)
ఐపీసీలో 239 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు..!
ఇండియ‌న్ ఫార్మాకోపోయియా క‌మిష‌న్‌(ఐపీసీ) 239 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ‌కు చెందిన ఇండియ‌న్ ఫార్మాకోపోయియా క‌మిష‌న్‌(ఐపీసీ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 239 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో టెక్నిక‌ల్ అసిస్టెంట్‌, అసోసియేట్‌, రిసెర్చ్ సైంటిస్ట్ తదితర పోస్టులున్నాయి. ఈ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్‌ 5 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు http://www.ipc.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

పూర్తి వివరాలు: 
మొత్తం ఖాళీలు: 239
టెక్నిక‌ల్ అసిస్టెంట్‌ - 160
టెక్నికల్‌ కో-ఆర్డినేటర్‌ - 10
అసోసియేట్‌ - 55
రీసెర్చ్ సైంటిస్ట్‌ - 14

ముఖ్య సమాచారం:
అర్హత‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో డిగ్రీ(బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్/ క్లినికల్ ఇంజినీరింగ్‌), మాస్టర్స్ డిగ్రీ(ఫార్మసీ/ కెమిస్ట్రీ/ బ‌యోకెమిస్ట్రీ/ మైక్రోబ‌యోల‌జీ), డీఫార్మసీ/ ఎంబీబీఎస్‌/ బీడీఎస్ ఉత్తీర్ణత‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేది: అక్టోబర్‌ 05, 2020
వెబ్‌సైట్‌: http://www.ipc.gov.in/
Previous
Next Post »
0 Komentar

Google Tags