Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAMCET-2020 Results Postponed to Tomorrow

 


AP EAMCET Results Postponed to Tomorrow

ఏపీ ఎంసెట్-2020 ఫలితాలు 10న విడుదల

ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల శనివారానికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం విడుదల చేయాల్సి ఉంది.

దరఖాస్తుల సమయంలో విద్యార్థులు ఇంటర్ హాల్ టిక్కెట్ల నంబర్లను, పేర్లను తప్పుగా నమోదు చేసి ఉంటే... వాటిని పరిశీలిస్తున్నారు. ఏపీ, తెలంగాణ ఇంటర్మీడియట్, సీబీఎస్ఈ డేటాతో విద్యార్థుల సమాచారాన్ని సరిపోల్చి చూస్తున్నారు

Previous
Next Post »
0 Komentar

Google Tags