Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Engineer Jobs in BEL

 


Engineer Jobs in BEL 

BEL JOBS: బెల్‌లో ఇంజనీ‌ర్ జాబ్స్‌.. రాత పరీక్ష లేదు

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌ (బెల్‌) 33 ఇంజినీర్‌/ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

 భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌(బెల్‌).. కోట‌ద్వార‌(ఉత్త‌రాఖండ్‌) యూనిట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న 33 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్‌ మార్కలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ ఉత్తీర్ణ‌త ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్‌ 21 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 33

ట‌్రెయినీ ఇంజినీర్‌-19

ప్రాజెక్ట్ ఇంజినీర్-11

ట్రెయినీ ఆఫీస‌ర్‌-02

ప్రాజెక్ట్ ఆఫీస‌ర్‌-01 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ(ఇంజినీరింగ్), ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి కొన్ని పోస్టులకు 25 ఏళ్లు, మరికొన్ని 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మార్కులు, అనుభ‌వం, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: అక్టోబర్‌ 21, 2020.

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

APPLY HERE

DOWNLOAD NOTIFICATION

CAREERS

Previous
Next Post »
0 Komentar

Google Tags