Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NRTI Recruitment 2020: Recruitment to Teaching And Non-Teaching Positions

NRTI Recruitment 2020: Recruitment to Teaching And Non-Teaching Positions

రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్ పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే

భారతీయ రైల్వేకు చెందిన ఇన్‌స్టిట్యూట్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్‌స్టిట్యూట్-NRTI పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. మొత్తం 39 ఖాళీలను భర్తీ చేస్తోంది ఎన్ఆర్‌టీఐ. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. ఇవి కేవలం కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 10 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.nrti.edu.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో అప్లై చేయాలి. దరఖాస్తు చేయడానికన్నా ముందు విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవాలి.

NRTI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే... 

మొత్తం ఖాళీలు- 39

ప్రొఫెసర్- 5

అసోసియేట్ ప్రొఫెసర్- 10

అసిస్టెంట్ ప్రొఫెసర్- 15

డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్- 1జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 1

అసిస్టెంట్ లైబ్రేరియన్- 1

అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2

అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్- 2

జూనియర్ అసిస్టెంట్- 2 

దరఖాస్తు ప్రారంభం: 2020 అక్టోబర్ 11

దరఖాస్తుకు చివరి తేదీ: 2020 నవంబర్ 10

విద్యార్హతలు: అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులకు పీహెచ్‌డీ డిగ్రీ ఉండాలి. కనీసం 10 రీసెర్చ్ పబ్లికేషన్స్ పబ్లిష్ చేసిన ఆధారాలుండాలి. ప్రొఫెసర్‌గా 5 నుంచి 10 ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. ఇతర పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ, అనుభవం తప్పనిసరి.

వయస్సు: 55 ఏళ్ల లోపు 

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags