Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

OU Exams 2020: Degree Exams Schedule Released

 


OU Exams 2020: Degree Exams Schedule Released

ఓయూ ప‌రీక్ష‌లు 2020: పరీ‌క్షల షెడ్యూల్‌ విడుదల

ఓయూ పరి‌ధి‌లోని అన్ని డిగ్రీ కోర్సుల సెమి‌స్టర్‌, బ్యాక్‌‌లాగ్‌ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేసింది. 

ఉస్మానియా యూనివ‌ర్సిటీ పరి‌ధి‌లోని అన్ని డిగ్రీ కోర్సుల సెమి‌స్టర్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్షలు ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈమేర‌కు ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుద‌ల చేసింది. టైంటేబుల్‌ను అధికారిక వెబ్‌సైట్ https://www.ouexams.in/ లో చూడ‌వ‌చ్చ‌ని అధికారులు తెలిపారు. 

ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను అధికారులు ఇప్ప‌టికే పూర్తిచేశారు. అదేవిధంగా దూర‌విద్యా కేంద్ర‌మైన పీజీ‌ఆ‌ర్‌‌ఆ‌ర్‌‌సీ‌డీఈ పరి‌ధి‌లోని అన్ని పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల పరీ‌క్షలు వచ్చే‌నెల 2 నుంచి ప్రారంభంకానున్నాయి. పీజీ కోర్సుల చివరి సంవ‌త్సరం మెయిన్‌, బ్యాక్‌‌లాగ్‌ పరీ‌క్ష‌లను న‌వంబ‌ర్‌ 17 నుంచి నిర్వ‌హిం‌చ‌ను‌న్నారు. 

టైం టేబుల్‌ ఇలా పొందండి:

Step 1: Go to the official website of Osmania University – https://www.ouexams.in/

Step 2: Click on the tab ‘Notifications’.

Step 3: Click on ‘Examination Time Table’

Step 4: Osmania University course-wise time tables will be displayed on the screen. Select your stream and click on the appropriate link to view the Osmania University time table 2020

Step 5: Check the relevant Osmania University Degree table table and download for future reference.

Previous
Next Post »
0 Komentar

Google Tags