Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 07-11-2020

 


AP Covid-19 Media Bulletin 07-11-2020 

ఏపీలో కరోనా: కొత్తగా 2,367 కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,367 కరోనా కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,40,730 కి చేరింది. మొత్తం 80,082 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 21,434 గా ఉంది. ఇప్పటివరకు 8,12,517 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,779 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags