Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Covid-19 Media Bulletin 05-11-2020

 


TS Covid-19 Media Bulletin 05-11-2020 

తెలంగాణలో మరో 1,539 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కాస్త పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,539 కరోనా కేసులు.. ఐదు మరణాలు  నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కేసులు సంఖ్య 2,45,682కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 1,362 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,656 యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి 2,25,664 మంది కోలుకుని డిశ్చార్జి అయినట్లు ప్రభుత్వం తెలిపింది.


Previous
Next Post »
0 Komentar

Google Tags