Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Cochin Shipyard Recruitment 2020

 


Cochin Shipyard Recruitment 2020

కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రొఫెష‌న‌ల్ పోస్టులు

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 28 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. 

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన కొచ్చిలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 28 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. వీటిలో మేనేజ‌ర్‌, అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ తదితర పోస్టులున్నాయి. డిజైన్‌, స్ట్రాట‌జిక్ & అడ్వాన్స్‌డ్ సొల్యూష‌న్స్, బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ న్యూ షిప్ బిల్డింగ్‌, షిప్ బిల్డింగ్‌, మెటీరియ‌ల్స్, లీగ‌ల్ త‌దిత‌ర విభాగాలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 25 దరఖాస్తుకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://cochinshipyard.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

ముఖ్య సమాచారం:

ఖాళీలు: 28

పోస్టులు: మేనేజ‌ర్‌, అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌.

విభాగాలు: డిజైన్‌, స్ట్రాట‌జిక్ & అడ్వాన్స్‌డ్ సొల్యూష‌న్స్, బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ న్యూ షిప్ బిల్డింగ్‌, షిప్ బిల్డింగ్‌, మెటీరియ‌ల్స్, లీగ‌ల్ త‌దిత‌ర విభాగాలున్నాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్‌ 5, 2020

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: నవంబర్‌ 25, 2020

వెబ్‌సైట్‌: https://cochinshipyard.com/ 

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags