Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

RGUKT-Admissions 2020: Notice on Reservation Category and Admissions for Special Category

 

RGUKT-Admissions 2020: Notice on Reservation Category and Admissions for Special Category

రిజర్వేషన్ వివరాలు పంపండి - : ఆర్జీయూకేటీ

రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి అండ్ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఆర్జీయూకేటీ సెట్-2020 దరఖాస్తులో రిజర్వేషన్ కేటగిరీని నమోదు చేయని అభ్యర్థులు తమ రిజర్వేషన్ వివరాలను ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమకు పంపాలని ఆర్జీయూకేటీకి అడ్మిషన్ల కన్వీనర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈ డబ్ల్యూఎస్, ఎన్‌సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పీహెచ్ సీ అభ్యర్థులలో తమ రిజర్వేషన్ కేటగిరీని నమోదు చేయని వారు సంబంధిత కేటగిరీ ధ్రువీకరణ పత్రంతో పాటు టెస్త్ క్లాస్ హాల్ టిక్కెట్ నెంబర్‌ను admissions@rgukt.in కు ఈమెయిల్ చేయాలని తెలిపారు.

RGUKT Admissions Website

RGUKT-Admission 2020 Notice-1

RGUKT-Admission 2020 Notice-2

RGUKT Admissions Special Category

Previous
Next Post »
0 Komentar

Google Tags