Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS LAWCET & PGLCET - 2020 Counselling - Online Registration cum Verification Starts Today

 

TS LAWCET & PGLCET - 2020 Counselling - Online Registration cum Verification Starts Today 

టీఎస్‌లాసెట్ ప్రవేశాలకు డిసెంబ‌రు 26, 27 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు

లాసెట్‌ ప్రవేశాలకు తొలివిడత కౌన్సెలింగ్‌కు ప్రకటన విడుదలైంది. డిసెంబ‌రు 26, 27 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పి.రమేశ్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు డిసెంబ‌రు 14 నుంచి 22 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో పాటు ధ్రువీకరణ పత్రాలు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. వెబ్‌ఆప్షన్లలో సవరణలకు 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంటుందని వివరించారు. తొలివిడత ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను డిసెంబ‌రు 29న విడుదల చేస్తామని, ఆయా అభ్యర్థులు 31వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. న్యాయవిద్య డిగ్రీ, పీజీ తరగతులు డిసెంబ‌రు 31 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు.

TS LAWCET - 2020 COUNSELLING NOTIFICATION

WEBSITE 

Previous
Next Post »
0 Komentar

Google Tags