Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET-UG 2026: All the Details Here


NEET-UG 2026: All the Details Here

నీట్ (యూజీ) - 2026: పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 15-04-2026

NEET-UG 2026: అడ్మిట్ కార్డులు విడుదల (రీ-ఎగ్జామ్)

పరీక్ష తేదీ: 21/06/2026  

DOWNLOAD ADMIT CARDS - LINK 1

DOWNLOAD ADMIT CARDS - LINK 2

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 07-06-2026

NEET-UG 2026: ప్రీ-అడ్మిట్ కార్డ్ విడుదల (పరీక్ష కేంద్రం సిటీ వివరాలు విడుదల)

EXAM CITY INFORMATION – LINK 1

EXAM CITY INFORMATION – LINK 2

WEB NOTE

WEBSITE

=====================

UPDATE 15-05-2026

NEET-UG 2026: నీట్ (యూజీ) పరీక్ష కొత్త తేదీ ఇదే

రద్దయిన నీట్ యూజీ 2026 పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21, ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు ఎన్టీఏ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పరీక్ష కి సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను ఎన్టీఏ (NTA) కోరింది. హాల్ టికెట్ మరియు ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడించనుంది.

PUBLIC NOTICE 15-05-2026

WEBSITE

=====================

UPDATE 12-05-2026

NEET-UG 2026: నీట్ (యూజీ) పరీక్ష రద్దు - వివరాలు ఇవే

నీట్ యూజీ-2026 కు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్ లో లీకైనట్లు వచ్చిన వార్తలు పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మే 3న జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది.

కొత్త పరీక్ష కోసం విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించనక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తర్వాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది.

PRESS NOTE 12-05-2026

PRESS NOTE 10-05-2026

WEBSTIE

=====================

UPDATE 07-05-2026

NEET-UG 2026: ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ విడుదల

PROVISIONAL ANSWER KEY

WEB NOTE

WEBSITE

=====================

National Testing Agency will conduct the National Eligibility cum Entrance Test [NEET (UG)] – 2026 on 03 May 2026 (Sunday) from 02:00 P.M. to 05:00 P.M. (Indian Standard Time).

=====================

NEET-UG 2026: అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీ: 03/05/2026

=====================

DOWNLOAD ADMIT CARD

WEB NOTE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags