Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC NET Result 2020 Declared

 

UGC NET Result 2020 Declared

యూజీసీ నెట్‌ 2020 ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే..!

జాతీయ అర్హత పరీక్ష యూజీసీ-నెట్‌ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్) అర్హత కోసం నిర్వహించే యూజీసీ నెట్ అర్హత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. యూజీసీ నెట్-2020కి సంబంధించిన ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. అభ్యర్థులు ఫలితాలను https://ugcnet.nta.nic.in/ లేదా https://ntaresults.nic.in/ వెబ్‌సైట్‌లలో చూడొచ్చు. 

DIRECT LINK FOR RESULTS 

ఈ పరీక్షలను యూజీసీ సెప్టెంబర్‌ 24 నుంచి నవంబర్‌ 13 తేదీల మధ్యన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 8,60,976 దరఖాస్తు చేసుకోగా.. 5,26,707 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

ఫలితాలను ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి:

Go to the official website https://ugcnet.nta.nic.in/

On the home page, click on the link for UGC NET June 2020 NTA Score link available on home page - or click on the link provided here

A new window would open - enter details as asked and submit to view your score

Click on Print button to download your NTA Score Card and save a copy for future use

Previous
Next Post »
0 Komentar

Google Tags