Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Covid-19 Media Bulletin 20-01-2021

 

AP Covid-19 Media Bulletin 20-01-2021

ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 46,852 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 8,86,418కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌తో 7,142 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో ఎలాంటి మరణం సంభవించలేదు. ఒక్కరోజు వ్యవధిలో 196 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,637 యాక్టివ్‌ కేసులున్నాయి.



Previous
Next Post »
0 Komentar

Google Tags