Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JNV Admission 2021: Navodaya Vidyalaya Postpones Class 9 Examination

 

JNV Admission 2021: Navodaya Vidyalaya Postpones Class 9 Examination 

నవోదయ పరీక్ష తేదీల మార్పు

NVS Class 9 Admission 2021: నవోదయ ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. 

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 13న పరీక్ష జరగాల్సి ఉంది. ఈ తేదీలను మార్పు చేసి.. ఫిబ్రవరి 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నామని జవహర్‌ నవోదయ సమితి ప్రకటించింది.

అభ్యర్థులు పూర్తి వివరాలను https://navodaya.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.



Previous
Next Post »
0 Komentar

Google Tags