Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ADCET-2020 నోటిఫికేషన్ విడుదల

 

ADCET-2020 నోటిఫికేషన్ విడుదల

ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు(ADCET) నోటిఫికేషన్ ను YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఇంటర్ అర్హత ఉన్నవారు పెయింటింగ్, యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్స్ ఫోటోగ్రహీ, ఇంటీరియర్ డిజైన్ కోర్సులు చేయడానికి ADCETకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవాల్టి నుంచి ఈ నెల30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరి 10న ఎంట్రన్స్ పరీక్ష ఆన్లైన్లో జరగనుంది.

WEBSITE

ADCET-2020 PAGE

NOTIFICATION

Important Dates 

Previous
Next Post »
0 Komentar

Google Tags