Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

డిప్లొమా అభ్యర్థులకూ డిగ్రీ ప్రవేశాలు - ఉత్తర్వులు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

 

డిప్లొమా అభ్యర్థులకూ డిగ్రీ ప్రవేశాలు - ఉత్తర్వులు విడుదల చేసిన ఉన్నత విద్యామండలి

రాష్ట్రంలోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డా. వైఎస్సార్ కల్చరల్ యూనివర్సిటీ, ఎస్వీ వెటరినరీ యూనివర్సిటీల్లో డిప్లొమా అభ్యసించిన విద్యార్థులకు వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రా.బి. సుధీర్‌ ప్రేమ్ కుమార్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

Higher Education - Admission into UG programme - - 2 year Diploma awarded by the Acharya N.G.Ranga Agriculture University, Dr.YSR Horticultural University & S.V. Veterinary University - – Accord permission – Order - Issued.👇

G.O.RT.No. 17

Dated: 10-02-2021

Previous
Next Post »
0 Komentar

Google Tags