Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

టి‌ఎస్: పీజేటీఎస్ఏయూలో టీచింగ్ అసోసియేట్లు

 

టి‌ఎస్: పీజేటీఎస్ఏయూలో టీచింగ్ అసోసియేట్లు

తెలంగాణ‌ (హైద‌రాబాద్‌) లోని ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చ‌ర్ యూనివ‌ర్సిటీ(పీజేటీఎస్ఏయూ) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రీజిన‌ల్ స్టేష‌న‌ల్ కేంద్రాల్లో టీచింగ్ అసోసియేట్ పోస్టుల భ‌ర్తీకి వాక్ఇన్ నిర్వ‌హిస్తోంది. 

వివ‌రాలు 

* టీచింగ్ అసోసియేట్‌ 

* మొత్తం ఖాళీలు: 11

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ పీహెచ్‌డీ, ఎంటెక్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌. మంచి క‌మ్యూనికేష‌న్‌, టెక్నిక‌ల్ నైపుణ్యాలు ఉండాలి. 

ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది. 

వాక్ఇన్ తేదీలు, వేదిక‌:  

1) వ‌రంగ‌ల్ - 24.02.2021 - అసోసియేట్ డీన్, అగ్రిక‌ల్చ‌ర‌ల్ కాలేజ్‌, వ‌రంగల్‌ 

2) నిజామాబాద్ - 19.02.2021 - కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ, రుద్రూర్‌, నిజామాబాద్‌.

3) నాగ‌ర్‌క‌ర్నూల్ - 22.02.2021 - అగ్రిక‌ల్చ‌ర‌ల్ కాలేజ్‌, పాలెం. 

4) రాజేంద్ర‌న‌గ‌ర్‌ - 18.02.2021 - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్ & టెక్నాల‌జీ, రాజేంద్ర‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్. 

5) రాజేంద్రన‌గ‌ర్ - 19.02.2021 - వాట‌ర్ టెక్నాల‌జీ సెంట‌ర్‌, డైమండ్ జూబ్లీ బ్లాక్‌, కాలేజ్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌, హైద‌రాబాద్‌.

WEBSITE 

NOTIFICATION 

Previous
Next Post »
0 Komentar

Google Tags