Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS EdCET-2021: OU Revises EdCET Schedule

 

TS EdCET-2021: OU Revises EdCET Schedule

టి‌ఎస్  ఎడ్ సెట్ -2021 షెడ్యూల్ వాయిదా – ఇంకో వారంలో కొత్త నోటిఫికేషన్

టీఎస్ ఎడ్ సెట్-2021 షెడ్యూల్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్‌ను వాయిదా వేస్తూ ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొ.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్వల్ప మార్పులతో వారంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు.

TSCHE WEBSITE

TS: ప్రవేశ పరీక్షల (CET) తేదీలు ఖరారు

Previous
Next Post »
0 Komentar

Google Tags