Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

We Love Reading Full Details and Proformas - బేస్ లైన్ ఎగ్జామ్ ముఖ్య సూచనలు

 

We Love Reading Full Details and Proformas - బేస్ లైన్ ఎగ్జామ్ ముఖ్య సూచనలు

We Love Reading కి సంబంధించిన Baseline Test నిర్వహణ మరియు Testing Tools (తెలుగు & ఆంగ్లం), పాఠశాలలో ఉంచుకోవాల్సిన ప్రొఫార్మాలు అన్నీ ఒకే PDF ఫైల్ లో.👇

DOWNLOAD

 

Base Line Test నిర్వహించిన తరువాత రిపోర్ట్ Upload చేయవలసిన లింక్👇  

LINK

USER ID: DISE CODE

PASS WORD: Child info password

 

బేస్ లైన్ ఎగ్జామ్ ముఖ్య సూచనలు:

 1. చైల్డ్ ఇన్ఫో లో రిపోర్ట్ లోకి వెళ్లి బేస్ లైన్ ఎగ్జామ్ లెవెల్స్ ఎంట్రీ కొరకు ఎక్సల్ షీట్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్ అనంతరం నోట్ చేసుకోవడానికి తేలికగా ఉంటుంది.

2.విద్యార్థి కి 10నిముషాలు కేటాయించాలి.

3. టెస్ట్ L4తో ప్రారంభించాలి, తరువాత L3, L2, L1 చెయ్యాలి. L4 పూర్తి స్థాయి లో ఆన్సర్ చేస్తే L3, L2, L1 చెయ్యవలసిన అవసరం లేదు.

4. మొదటి రోజు (15.03.2021 సోమవారం) సగం విద్యార్థులకు, రెండో రోజు (16.03.2021 మంగళవారం) మిగతా విద్యార్థులకు టెస్ట్ నిర్వహించాలి.

5. టెస్ట్ అనంతరం చైల్డ్ ఇన్ఫో లో సర్వీసెస్ కి వెళ్లి రిజల్ట్స్ ఎంట్రీ చెయ్యాలి.

6.ఎంట్రీ 18.03.2021 నాటికి పూర్తి చెయ్యాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags