Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

నాడు-నేడు BILLS MEO LOGIN లో UPLOADING గురించి, నాడు -నేడు ప్రధానోపాధ్యాయులకు సూచనలు

 

నాడు-నేడు BILLS MEO LOGIN లో UPLOADING గురించి, నాడు -నేడు ప్రధానోపాధ్యాయులకు సూచనలు 

* నిన్నటి వరకు మనం బిల్స్ అన్నీ ఫీడ్ చెయ్యాల్సి వచ్చేది.

* ఈ రోజు జరిగిన మార్పు, ALREADY మనం STMS APP నందు అప్లోడ్ చేసిన బిల్స్ అన్నీ (CPM బిల్స్ తో సహా) EXPENDITURE స్టేట్మెంట్ నందు DISPLAY అవుతున్నాయి.   

* ఇప్పుడు మనం చెయ్యవలసింది ఏమిటంటే డిస్ప్లే అయిన బిల్స్ నకు VOUCHER నెంబర్ మరియు డిస్క్రిప్షన్ ఫీడ్ చేసి ADD DETAILS PRESS చెయ్యాలి, అప్పుడు ఆ బిల్ వివరములు స్టేట్మెంట్ కు ADD అవుతాయి.

* దీనిలో DELETE OPTION కూడా ఇచ్చారు ఒక వేళ మనం ఇంతకు మునుపు పొరపాటున రెండు సార్లు UPLOAD చేసిన బిల్స్ DELETE చేసుకోవచ్చు. అలాగే కొంతమందికి SAND రాకుండానే BILL RAISE అయినవి. వాటిని కూడా DELETE చేసుకోవచ్చు. 

* REVOLVING ఫండ్ లో మీరు పెట్టిన బిల్స్ వారిగాచెక్ చేసుకొని ADD చేసుకోండి.

* చివరకు TOTAL AMOUNT మీ దగ్గర ఉన్న బిల్స్ కు TALLY చేసుకోగలరు.

Previous
Next Post »
0 Komentar

Google Tags