Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: స్టాఫ్‌నర్స్‌ తుది ఫలితాలు విడుదల - Relinquishment to The Post of Staff Nurse in DPH AND FW AND TVVP

 

TSPSC: స్టాఫ్‌నర్స్‌ తుది ఫలితాలు విడుదల - Relinquishment to The Post of Staff Nurse in DPH AND FW AND TVVP

రాష్ట్రంలో కొత్తగా 2,418 మంది స్టాఫ్‌నర్సులు అందుబాటులోకి రానున్నారు. పెండింగ్‌లో ఉన్న స్టాఫ్‌నర్సు ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గురువారం రాత్రి వెల్లడించింది. మొత్తం 2,418 మందిని స్టాఫ్ట్‌నర్సులుగా ఎంపికచేస్తూ తుది ఫలితాలను ప్రకటించింది. మిగిలిన 893 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో పెండింగ్‌లో పెట్టారు. ఫలితాలు టి‌ఎస్‌పి‌ఎస్‌సి వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్టు టీఎస్‌పీఎస్సీ అధికారులు తెలిపారు.

WEBSITE

WEB NOTE

RESULTS – FINAL LIST

Relinquishment of Staff Nurse Posts

ADDENDUM TO THE RESULT Dt: 29/04/2021

Previous
Next Post »
0 Komentar