Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

No Reduction in CBSE Syllabus for Academic Session 2021-22

 

No Reduction in CBSE Syllabus for Academic Session 2021-22

9 నుంచి 12 తరగతుల వరకు గత ఏడాది తగ్గించిన సిలబస్‌ను 2021-22లో పునరుద్ధరిస్తున్నాము : సీబీఎస్‌ఈ 

కరోనా వైరస్‌ విస్తృతి కారణంగా గత విద్యాసంవత్సరంలో 9 నుంచి 12 తరగతుల వరకు తగ్గించిన సిలబస్‌ను 2021-22లో పునరుద్ధరిస్తున్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది. కొవిడ్‌ వల్ల పాఠశాలలను నెలల తరబడి పాఠశాలలను మూసివేయడంతో 2020-21 విద్యా సంవత్సరంలో బోర్డు 30 శాతం వరకు సిలబస్‌ను తొలగించింది. దానికనుగుణంగానే మే, జూన్‌ నెలల్లో పరీక్షలు నిర్వహించనుంది. కొత్త విద్యాసంవత్సరానికి ప్రకటించిన బోధన ప్రణాళిక ప్రకారం సిలబస్‌ తగ్గింపు ఏమీ ఉండదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.

WEBSITE

SYLLABUS

Previous
Next Post »
0 Komentar

Google Tags