Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Starts 3rd Edition of YONO Shopping Carnival from Sunday

 

SBI Starts 3rd Edition of YONO Shopping Carnival from Sunday

నేటి నుంచి యోనో షాపింగ్‌ కార్నివాల్‌ - మూడో ఎడిషన్‌ను ప్రారంభించిన ఎస్‌బీఐ 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆదివారం ఏప్రిల్ 4 నుంచి యోనో షాపింగ్‌ కార్నివాల్‌ను ప్రారంభించనుంది. దీని కింద డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఇతర ప్రయోజనాలను అందించనుంది. యోనో వినియోగదార్ల కోసం మూడో ఎడిషన్‌ కింద తీసుకొస్తున్న ఈ ‘యోనో సూపర్‌ సేవింగ్‌ డేస్‌’ను ఏప్రిల్‌ 4 నుంచి 7 వరకు కొనసాగించనున్నట్లు ఎస్‌బీఐ శనివారం తెలిపింది. మార్చి 4-7న నిర్వహించిన రెండో ఎడిషన్‌కు మంచి స్పందన రావడంతో వరుసగా మూడో నెలా వినియోగదార్ల ముందుకు వచ్చినట్లు వివరించింది.



Previous
Next Post »
0 Komentar

Google Tags