Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: 5 రోజుల పని విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ

 

AP: 5 రోజుల పని విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో వారానికి ఐదు రోజుల పని విధానాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరావతి పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 5 రోజుల పని విధానం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలతోపాటు, కార్పోరేషన్లలో ఉద్యోగులు వారానికి ఐదు రోజులే విధులకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పని చేయాలన్న ప్రభుత్వం.. జూన్‌ 27 నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

General Administration (OM-II) Department – Secretariat Buildings – Extension of Five-Day week to the Employees of A.P. Secretariat, Heads of Department, Corporations and other Government Organizations with the working hours from 10.00AM to 05.30 PM for a further period of one year with effect from 27.06.2021 - Orders – Issued.

G.O.MS.No. 59 Dated: 28-06-2021

DOWNLOAD G.O

Previous
Next Post »
0 Komentar

Google Tags