Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APMS – Guidelines, Schedule and Procedures for Admissions into Model Schools Intermediate 1st Year 2021-22

 

APMS – Guidelines, Schedule and Procedures for Admissions into Model Schools Intermediate 1st Year 2021-22

ఆంధ్ర ప్రదేశ్ ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలోనికి ప్రవేశము కొరకు ప్రకటన 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడపబడుచున్న ఆదర్శ పాఠశాలలు (A.P.Model Schools) నందు 2021 - 2022 విద్యా సంవత్సరమునకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం MPC/BiPC/MEC/CEC గ్రూపుల లో ఉచిత విద్య పొందగోరు విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. 

దరఖాస్తు ఫీజు

O.C/B.C విద్యార్థులకు RS: -150/-

S.C/ST/PHC విద్యార్థులకు RS: -100 /-

11-06-2021 నుండి 30-06 - 2021 వరకు దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరించబడును. 

బోధనా మాధ్యమం: ఆంగ్లం

ఆసక్తి కలిగిన విద్యార్థులు క్రింద ఇవ్వబడ్డ వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి నిర్ణీత ఫీజు చెల్లించి సంబంధిత ఆదర్శ పాఠశాలలకు దరఖాస్తు చేసుకుని, ప్రింట్ కాపీని సంబంధిత ప్రిన్సిపాల్ కి గడువులోగా సమర్పించవలెను. Offline దరఖాస్తులు స్వీకరించబడవు. 


RC.No.ESE02/47/2021/ MODEL SCHOOLS –CSE. Dt: 05/06/2021

Sub: - School Education- AP Model Schools Society – guidelines and procedures for Admissions of Students into Model Schools Intermediate 1st year during the Academic Year 2021-22 Schedule programme – Reg. 

DOWNLOAD PROCEEDINGS


WEBSITE

NOTIFICATION

PRESS NOTE

PAYMENT

APPLICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags