Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NPS - Partial withdrawal from PRAN Account through self-declaration - Comprehensive guidelines to all Stake holders

 

NPS - Partial withdrawal from PRAN Account through self-declaration - Comprehensive guidelines to all Stake holders

Cir. Memo No. F2/3058/2013 Dt: 19/07/2021

Sub: -NATIONAL PENSION SYSTEM –Partial withdrawal from PRAN Account through self-declaration - Comprehensive guidelines to all Stake holders – Instructions – Issued.

* CPS ఉద్యోగులు అందరూ సెల్ఫ్ డెకరేషన్ ద్వారా పాక్షిక ఉపసంహరణ కు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వవలసిన అవసరం లేదని రాష్ట్ర ఖజానా శాఖ సంచాలకులు ఉత్తర్వులు జారీ

* ఇక పై CPS ఉద్యోగులు పాక్షిక ఉపసంహరణ కు ఎలాంటి డాక్యుమెంట్స్ ఇవ్వవలసిన అవసరం లేదు.                                                                         

* పాక్షిక ఉపసంహరణ చేసుకొనే ఉద్యోగులు ఇక ముందు ఎలాంటి డాక్యుమెంట్ ప్రూఫ్ తో పనిలేకుండా PFRDA ఇచ్చిన ఉత్తర్వుల ను అనుసరించి స్వీయ ధ్రువీకరణ తో చేసుకొనే అవకాశం మెమో జారీ.

DOWNLOAD CIRCULAR

Previous
Next Post »
0 Komentar