Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IDBI Recruitment 2021: Apply for 920 Executive Posts

 

IDBI Recruitment 2021: Apply for 920 Executive Posts

ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) ఒప్పంద ప్రాతపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 920

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 01.07.2021 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: మొదటి ఏడాది నెలకి రూ.29000, రెండో ఏడాది నెలకి రూ.31000, మూడో ఏడాది నెలకి రూ.34000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: దీన్ని మొత్తం 150 మార్కులకి నిర్వహిస్తారు. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్షా సమయం 90 నిమిషాలు ఉంటుంది.

1) టెస్ట్ ఆఫ్ రీజనింగ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు

2) టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు

3) టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు

పరీక్ష తేది: 05.09.2021.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, ఇతరులు రూ.1000 చెల్లించాలి.

దరఖాస్తులకి చివరి తేది: 18.08.2021. 

NOTIFICATION

APPLY HERE  (OPEN IN LANDSCAPE MODE IN MOBILE)

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar