Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DSC 2008 - Appointment Of 2193 Candidates Who Were Affected Due to Change in Selection Pattern

 

DSC 2008 - Appointment Of 2193 Candidates Who Were Affected Due to Change in Selection Pattern

డీఎస్సీ-2008 కాంట్రాక్టు ఎస్జీటీ మిగులు పోస్టుల భర్తీకి చర్యలు

రాష్ట్రంలో 2008 డీఎస్సీలో అర్హులైన వారిని కాంట్రాక్టు ఎస్జీటీలుగా నియమించగా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారులకు, ఆర్జేడీలకు విద్యాశాఖ కమిషనర్ సోమవారం ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,193 పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో మినిమమ్ టైం స్కేల్ మీద తీసుకోవాలని జూన్ నెలలో ఆదేశాలు వెలువడ్డాయి. వీరిలో 144 మంది వివిధ కారణాల వల్ల డ్యూటీలలో చేరలేదు.

Memo.Rc. NoESE02-20022/3812018-RECTMT-CSE Dated: 05/09/2021

DSC-2008 వారికి మినిమం టైం స్కెల్ లో ఇచ్చిన పోస్టింగ్స్ లో కొందరు జాయిన్ అవ్వకపోవటం వల్ల ఏర్పడిన ఖాళీలను మిగిలిన అర్హత కలిగిన వాళ్లకి పోస్టింగ్స్ ఇవ్వటం కొరకు తగిన సూచనలు, వివరాలు కోరుతూ DSE తాజా ఉత్తర్వులు.

Sub:  School Education - DSC 2008 - Appointment of 2193 candidates who were affected due to change in selection pattern for appointment to the post of SGT's as Secondary Grade Teachers on contract basis with minimum time scale (MTS), with terms and conditions as applicable to contract employees – Certain Information Called for - Regarding.

DOWNLOAD MEMO

Previous
Next Post »
0 Komentar

Google Tags