Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Main 2021: Session 4 Provisional Answer Keys Released

 

JEE Main 2021: Session 4 Provisional Answer Keys Released

JEE MAINS-2021: జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్‌ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లు విడుదల

జేఈఈ మెయిన్ ఇంజినీరింగ్ పరీక్ష ప్రాథమిక సమాధానాలు, రెస్పాన్స్ షీట్లను జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) విడుదల చేసింది. నాలుగో విడత జేఈఈ మెయిన్ కీ, ప్రశ్నా పత్రాలు, విద్యార్థులు రాసిన జవాబు పత్రాలు https://jeemain.nta.nic.in లో అందుబాటులో ఉన్నాయని ఎన్ టీఏ ప్రకటించింది. ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే ఎల్లుండి ఉదయం పది గంటల వరకు వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించవచ్చునని తెలిపింది. అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

PRELIMINARY KEY

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags