Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: మరో పదేళ్లపాటు దివ్యాంగుల రిజర్వేషన్లు పొడిగింపు

 

TS: మరో పదేళ్లపాటు దివ్యాంగుల రిజర్వేషన్లు పొడిగింపు

* వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగాల నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్లను మరో పదేళ్లపాటు పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

* 2031 మే చివరి వరకు రిజర్వేషన్లు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్లతో పాటు దరఖాస్తు రుసుములో మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది.

Department for Women, Children, Disabled and Senior Citizens – Welfare of the Persons with Disabilities – Reservations of posts in services, age concession etc, - Extension for a further period of 10 years up to 31.05.2031 – Ordres – Issued.

G.O.Ms.No.51   Dated: 10-11-2021

DOWNLOAD GO 51

Previous
Next Post »
0 Komentar

Google Tags