Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

HAL Recruitment 2022 – Apply for 150 Apprentice Posts – Details Here

HAL Recruitment 2022 – Apply for 150 Apprentice Posts – Details Here

హెచ్‌ఏఎల్ - హైదరాబాద్ లో 150 డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీల ఖాళీలు  - వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియోనిక్స్ డివిజన్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ట్రెయినీ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అప్రెంటిస్ ట్రెయినీలు

మొత్తం ఖాళీలు: 150

1) టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ట్రెయినీలు: 80

సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు.

స్టైపెండ్: నెలకి రూ.8,000 చెల్లిస్తారు.

2) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రెయినీలు: 70

సబ్జెక్టులు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీసింగ్.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. 2019, 2020, 2021లో ఉత్తీర్ణులైన వారే అర్హులు

స్టైపెండ్: నెలకి రూ.9000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.01.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022.

NOTIFICATION

PORTAL FOR REGISTRATION AND APPLY 

Previous
Next Post »
0 Komentar

Google Tags