Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Bank of Baroda Recruitment 2022: Apply for 105 Posts – Details Here

 

Bank of Baroda Recruitment 2022: Apply for 105 Posts – Details Here

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 105 పోస్టులుఅర్హత, ఎంపిక విధానం మరియు ముఖ్యమైన వివరాలు ఇవే  

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకి చెందిన వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 105

1) వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్: 58

పోస్టులు: హెడ్-వెల్త్ స్టాటజిస్ట్, ఇన్వస్ట్మెంట్ రిసెర్చ్ మేనేజర్, పోర్ట్ ఫోలియో రిసెర్చ్ అనలిస్ట్ ప్రొడక్ట్ మేనేజర్, ట్రేడ్ రెగ్యులేషన్, గ్రూప్ సేల్స్ హెడ్, ప్రొడక్ట్ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్.

అర్హత: ఏదైనా డిగ్రీ (గ్రాడ్యుయేషన్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

2) అగ్రి బ్యాంకింగ్ విభాగం: 47

పోస్టు: అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్లు

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల డిగ్రీ (గ్రాడ్యుయేషన్)తో పాటు రెండేళ్ల ఫుల్ టైం పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ / గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07.01.2022.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.01.2022.

==================

అగ్రి బ్యాంకింగ్ విభాగం:

NOTIFICATION

APPLY HERE

================== 

వెల్త్ మేనేజ్ మెంట్ సర్వీసెస్:

NOTIFICATION

APPLY HERE

===================

JOB DETAILS PAGE

WEBSITE 

Previous
Next Post »
0 Komentar