Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ఏపీ లో వివిధ ప్రవేశ పరీక్షల (CETs-2022) షెడ్యూల్ ఇదే

 

ఏపీ లో వివిధ ప్రవేశ పరీక్షల (CETs-2022) షెడ్యూల్ ఇదే 

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది.

ఈఏపీసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీఎల్‌సెట్‌, పీజీఈసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. 

* జులై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్‌

* జులై 13న ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌

* జులై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్‌

* జులై 22న ఈసెట్‌

* జులై 25న ఐసెట్

Previous
Next Post »
0 Komentar

Google Tags