Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Assistant Conservator Posts in A.P Forest Service – Details Here

 

APPSC: Assistant Conservator Posts in A.P Forest Service – Details Here

ఏ‌పి‌పి‌ఎస్‌సి: అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 16-11-2022

CLICK FOR INITIAL KEYS

RESPONSE SHEETS

WEBSITE

=======================

UPDATE 03-11-2022

పరీక్ష తేదీలు: 09/11/2022, 10/11/2022 & 11/11/2022  

DOWNLOAD HALL TICEKTS

WEB NOTE ON HALL TICKETS

WEBSITE

=======================

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏపీ ఫారెస్ట్ సర్వీస్ విభాగంలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ కన్జర్వేటర్లు

మొత్తం ఖాళీలు: 09

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ సంబంధిత సబ్జెక్టుల్లో తత్సమాన ఉత్తీర్ణత. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి. వయసు: 01.07.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.40270 నుంచి రూ.93780 చెల్లిస్తారు..

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 600 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫైయింగ్ పేపర్లుగా జనరల్ ఇంగ్లిష్ (50 మార్కులు) జనరల్ తెలుగు (50 మార్కులు) ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.04.2022.

దరఖాస్తులకు చివరి తేది: 10.05.2022.

NOTIFICATION

WEB NOTE

REGISTER

LOGIN

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags