Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: తెలంగాణలో గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు శుభవార్త - ఇంటర్వూలు ఎత్తివేత

 

TS: తెలంగాణలో గ్రూప్‌-1, 2 అభ్యర్థులకు శుభవార్త - ఇంటర్వూలు ఎత్తివేత

తెలంగాణలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసతర్తు మొదలుపెట్టింది.

తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వూలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags