Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు

 


TS: పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు

పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అయితే, టెన్త్‌ పరీక్షలు ముగిసేవరకూ పాక్షికంగా పాఠశాలలు తెరిచే ఉంటాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు బుధ, గురువారాల్లో వెలువడే అవకాశముంది.

1 నుంచి 9 తరగతులకు ఎస్‌ఏ–2 పరీక్షలు, ప్రోగ్రెస్‌ రిపోర్టులు ఇవ్వడం ఈ నెల 23తో ముగుస్తాయి. టెన్త్‌ పరీక్షలు మే 23 నుంచి ప్రారంభమై జూన్‌ 1 వరకూ జరుగుతాయి. అప్పటివరకూ ఒక్కో సబ్జెక్టు టీచర్‌ హాజరై టెన్త్‌ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వారు పనిచేసిన ఈ దినాలను ఎర్న్‌డ్‌ లీవ్‌లుగా పరిగణిస్తారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags