AP ICET-2022: Notification Released –
All the Details Here
ఏపీ ఐసెట్-2022: నోటిఫికేషన్ విడుదల - వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 2022-2023 విద్యాసంవత్సరానికి ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా
ఎంబీఏ/ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షని ఆంధ్రా యూనివర్సిటీ
నిర్వహిస్తోంది.
ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్
టెస్ట్ (ఏపీ ఐసెట్) -2022:
అర్హత: మూడేళ్ల డిగ్రీ కోర్సు (10+2+3) ఉత్తీర్ణత. ఎంసీఏకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్/ డిగ్రీ
స్థాయిలో మ్యాథమేటిక్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ
పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులు రూ.650, బీసీ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.550 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 12.05.2022
ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తులకి
చివరి తేది: 10.06.2022.
పరీక్ష తేదీ: 2022, జులై 25.
===================
===================
===================
0 Komentar