Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JNAFAU Admissions: Fine Arts and Design Entrance Examination (FADEE) 2022 – Details Here

 

JNAFAU Admissions: Fine Arts and Design Entrance Examination (FADEE) 2022 – Details Here

జేఎన్ఏఎఫ్ఏయూ - ఎఫ్ఏడీఈఈ 2022 నోటిఫికేషన్ విడుదల – కోర్సులు మరియు దరఖాస్తు వివరాలు ఇవే 

హైదరాబాద్ లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) 2022-23 విద్యా సంవత్సరానికి నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (ఎఫ్ఏడీఈఈ)-2022

==================

1) బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఎ)

విభాగాలు: అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫొటోగ్రఫీ.

మొత్తం సీట్ల సంఖ్య: 210

అర్హత: ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

2) బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్)

మొత్తం సీట్ల సంఖ్య: 60

==================

కోర్సు వ్యవధి: 4 సంవత్సరాలు

అర్హత: ఇంటర్మీడియట్ (10+2)/ తత్సమాన ఉత్తీర్ణత.

ఎంపిక: ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఏడీఈఈ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష తేది: 2022, జులై 02, 03.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్ ఫీజు: ఇతరులు రూ.1800, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.900 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2022.

దరఖాస్తులకు చివరి తేది: 20.06.2022 (రూ.3000 అపరాధ రుసుముతో 24.06.2022)

NOTIFICATION

APPLY HERE

USER MANUAL

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags