Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Computer Proficiency Test (CPT) (Notification No: 08/2022) – Results Released

 

APPSC: Computer Proficiency Test (CPT) (Notification No: 08/2022) – Results Released 

కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సి‌పి‌టి) (నోటిఫికేషన్ 08/2022) - ఫలితాలు విడుదల

====================

UPDATE 05-07-2022

CLICK FOR RESULTS

WEB NOTE 05-07-2022

WEBSITE

====================

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, పంచాయతీ రాజ్ శాఖలో గ్రేడ్- 5 పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ శాఖలోని వీఆర్వో గ్రేడ్ 1, గ్రేడ్- 2 ఉద్యోగులు, సచివాలయం, ఇతర డైరెక్టరేట్, హెచ్ వోడీలలో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు పొందినవారు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది.

ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన నోటిఫికేషన్ లో దరఖాస్తులకు ఈ నెల 26 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు.

దరఖాస్తు తేదీలు: 26-05-2022 నుండి 31-05-2022 వరకు

పరీక్ష తేదీలు: 13.06.2022 మరియు 14.06.2022 

DOWNLOAD HALL TICKETS

WEB NOTE HALL TICKETS

WEB NOTE ON EXAM DATES 

NOTIFICATION

ONLINE APPLICATION

WEB NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags