Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TATA NQT 2022: July Exam-2022 Details Here

 

TATA NQT 2022: July Exam-2022 Details Here

టీసీఎస్ - నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ 2022 – వివరాలు ఇవే

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ - 2022 జులై సెషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన ఇంజినీరింగ్, ఆర్ట్స్ కామర్స్, సైన్స్/ డిప్లొమా

గ్రాడ్యుయేట్స్ కి దేశవ్యాప్తంగా ఉన్న టీసీఎస్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.

టీసీఎస్ - నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ 2022 - జులై సెషన్

అర్హత: యూజీ, పీజీ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ అభ్యర్థులు అర్హులు.

ఎంపిక విధానం: నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ (ఎన్‌ క్యూటీ) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీన్ని ఆన్లైన్, ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు.

ఈ స్కోరుకు రెండు సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది.

పరీక్షా విధానం: దీనిలో మొత్తం 92 ప్రశ్నలు ఉంటాయి.

పరీక్షా సమయం 180 నిమిషాలు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 25.06.2022.

పరీక్ష తేది: 10.07.2022 నుంచి

APPLICATION AND DETAILS

Previous
Next Post »
0 Komentar

Google Tags