Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NVS Teacher Recruitment 2022: Apply for 1616 PGT, TGT and Other Posts

 

NVS Teacher Recruitment 2022:  Apply for 1616 PGT, TGT and Other Posts

నవోదయ విద్యాలయ సమితిలో 1616 పీజీటీ, టీజీటీ మరియు ఇతర ఖాళీలు – అర్హత, ఎంపిక విధానం మరియు దరఖాస్తు వివరాలు ఇవే

భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్) దేశవ్యాప్తంగా కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 1616

1) ప్రిన్సిపల్: 12 పోస్టులు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకుండా ఉండాలి.

2) పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు): 397 పోస్టులు

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్ సీఈ (ఎన్‌సీఈఆర్టీ) నుంచి రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీతో పాటు బీఈడీ ఉత్తీర్ణత.

వయసు: 40 ఏళ్లు మించకుండా ఉండాలి.

3) టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు): 683

4) టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్): 343

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఆర్ సీఈ (ఎన్‌సీఈఆర్టీ) నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సీటెట్ అర్హత సాధించి ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

5) మిసిలీనియస్ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్): 181

అర్హత: గ్రాడ్యుయేషన్, డిప్లొమా (లైబ్రరీ సైన్స్), బీపీఈడీ, డిప్లొమా (ఫైన్ ఆర్ట్స్), బ్యాచిలర్స్ డిగ్రీ (మ్యూజిక్) ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో నాలెడ్జ్ ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ / పర్సనల్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ప్రిన్సిపల్ పోస్టులకు రూ.2000, పీజీటీ పోస్టులకు రూ.1800, టీజీటీ, మిలీనియస్ కేటగిరీ టీచర్ పోస్టులకు రూ.1500 చెల్లించాలి.

ముఖ్య మైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.07.2022.

దరఖాస్తులకు చివరి తేది: 22.07.2022.

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) తేది: వెల్లడించాల్సి ఉంది.

PAPER NOTIFICATION

NOTIFICATION

APPLY HERE  (Click on ‘Direct Recruitment Drive 2022-23’ Link)

CAREER PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags