Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DSC Limited Recruitment 2022: TRT for PGTs, TGTs and Art Teachers - Total Posts 207

 

AP DSC Limited Recruitment 2022: TRT for PGTs, TGTs and Art Teachers - Total Posts 207

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 207 పీజీటీ, టీజీటీ మరియు ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 06-09-2022

DUE TO COURT CASE, LIMITED RECRUITMENT PROCESS STOPPED COMMENCEMENT OF PROCESS WILL BE INTIMATED LATER

WEBSITE

=======================

ఏపీలోని ఆదర్శ పాఠశాలలు, మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల్లోని వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా పీజీటీ, టీజీటీ, ఆర్ట్ ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు:

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ): 176 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్.

2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ): 31 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్.

3. ఆర్ట్ ఉపాధ్యాయులు

 

జోన్ల వారీగా ఖాళీలు:

జోన్-1: 62

జోన్-2: 04

జోన్-3: 48

జోన్-4: 93

 

మొత్తం ఖాళీల సంఖ్య: 207.

అర్హతలు: ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హతలు: ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పోస్టులకు ఏపీ టెట్ అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

ముఖ్యమైన తేదీలు...

ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు.

ఆన్ లైన్ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18.09.2022 వరకు.

హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి.

ఆన్ లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17.10.2022 నుంచి.

పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి.

ఫలితాల ప్రకటన: 04.11.2022.

=======================

VACANCIES LIST

APMS – PGT – NON-LANGUAGE

APMS – PGT – LANGUAGE

APMS – TGT - NON-LANGUAGE

APMS – TGT – LANGUAGE

BC – WELFARE

=======================

CLICK FOR PAYMENT

APPLY HERE

SCHEDULE

NOTIFICATION

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags